Believe in your self
నిన్ను నువ్వు నమ్ముకో...!helpfulheartsone
నిన్ను నువ్వు నమ్ముకో...!
ఈ ప్రపంచంలో సగం సమస్యలు మనకు మనం నచ్చకపోవడం వలెనే వస్తాయి. వాళ్ళు తక్కువుగా చూసారనో వీళ్ళు ఎదో అన్నరానో లేదా జీవితంలో ఏదీ సాదించలేకపోతున్నానే రకరకాల ఆలోచను చేస్తూ మనల్ని మనం అపరాధ భావానికి గురిచేసుకుంటూ ఉండటం. ఇదే ఇదే అతి పెద్ద తప్పు. నువ్వు ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పని లేదు. నీ జీవితం నీది అలాగే నువ్వు ఎవరికీ నచ్చాల్సిన పనిలేదు. నెవ్వెమ్ పెళ్లి చూపుల్లో కుర్చొవట్లేదు ఎవరోవచ్చి నిన్ను జడ్జ్ చేయటానికి ముందు నిన్ను నువ్వు అంగీకరించు నీలో అబద్త్రతను పెంచుతున్న ఆలోచనల్ని ఎనలైజ్ చెయ్యి ఏం చేస్తే నీ మీద నీకు నమ్మకం వస్తుంధో కాస్త శ్రద్ద పెట్టు. ఒక్కసారి ఒకే ఒక్కసారి నీకు నువ్వు నచ్చడం మొదలు పెడితే నీ
బాడీ లాంగ్వేజ్ లో, నీ మాటల్లో , నీ ఆలోచనల్లో, నీ చూపుల్లో ఓ ప్రత్యేకమైన శక్తి వస్తుంది. దానిని నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు అనుభూతి చెందుతారు. నిన్ను చులకనగా చూడాలంటే భయపడతారు. ముడుచుకుపోతారు నిన్ను గౌరవిస్తారు. కాబట్టి నీఫై నీకు నమ్మకం పెంచుకుంటే చాలు నువ్వు అనుకుంటున్ననీ చుట్టూ ఉన్న పదిమంది నీ దగ్గర తోక జాడించడానికి భయపడతారు. మిత్రమా ఎప్పుడు నీ జీవితాన్ని మరొకరి కంట్రోల్లో పెట్టకు నువ్వు మరొకరిని చూసి ఎమోషనలైస్ అవుతున్నావంటే నీ జీవితం వాళ్ల కంట్రోల్లో ఉన్నట్లే అవతలివాడు కోపాన్ని అవతలివాడు నీపట్ల చూపించే ద్వేషాన్ని లైట్ తీసుకుని నీ పని నువ్వు బుద్ధిగా చేసుకుపో ఎవరో అపరిపక్వత లేనివారి ప్రవర్తన నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇలాంటోలు వందలమంది మల్లి పుట్టుకొస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కడి దగ్గర బాధపడుతూ మన ఎదుగుదలను మనం ఆపేస్తామా ఆలోచించు నిన్ను నువ్వు ఇష్టపడు నీ దృష్టిలో నువ్వే ప్రపంచం హుందాగా మాట్లాడు దైర్యంగా నడువు నమ్మకంగా ఉండు నిన్ను నువ్వు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఫీలవ్వు. అప్పుడు నిన్ను టచ్ చేయడానికి కూడా ఎవ్వరు సాహసించలేరు.

Post a Comment
0 Comments