facial glow with home remedies
ఫేషియల్ గ్లో విత్ హోమ్ రెమెడీస్
ఫేషియల్ గ్లో విత్ హోమ్ రెమెడీస్
పార్లర్కి వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టి చేయించుకునే బదులు ఇంట్లోనే నేచురల్గా రిజల్ట్స్ వచ్చేలా ఫేషియల్ గ్లో విత్ హోమ్ రెమెడి ఎలానో తెలుసుకుందాం.
కావలసిన పదార్దాలు :
పచ్చి పాలు
నిమ్మకాయ
బియ్యం పిండి
రోజ్ వాటర్
ఫేషియల్ పౌడర్
క్లేన్సింగ్:
మీ పేస్కి సరిపడినంత కొద్దిగా పచ్చిపాలు తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం పిండి దూదితో ముఖానికి రాయాలి. ఇలా చేయడం వల్ల మన ఫేసుకున్న మేకప్, చిన్నపాటి దుమ్మి దూళి పోయి ముఖం క్లీన్ అవుతుంది.
స్క్రబ్బింగ్:
ఇపుడు కొద్దిగా బియ్యం పిండిని తీసుకుని అందులో కాస్త రోజ్ వాటర్ వేసి పేస్ట్లా చేసి ముఖానికి రాసిన తర్వాత ఒక అయిదు నిముషాలు పాటు మసాజ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళు అయితే బియ్యం పిండిలో పాలు వేసుకోవచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే పాలు వేయకుండా రోజ్ వాటర్ను వాడుకోవాలి. తర్వాత ఏదయినా క్లాత్తో క్లీన్ చేయాలి.
ఫేస్ ప్యాక్ :
ఏదయినా ఫేషియల్ పౌడర్ తీసుకుని అందులో రోజ్ వాటర్ వేసి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి . అది
ఆరేంతవరకు 20 నిముషాలు అలాగే ఉంచి కడిగేసుకోవాలి.
ఆరేంతవరకు 20 నిముషాలు అలాగే ఉంచి కడిగేసుకోవాలి.
మీరు మొఖానికి ఏదయితే చేస్తారో మెడకికి కూడా అదేవిధంగా చేయాలి. మీకు వీలు అయితే స్నేహార్జ్ ఫేషియల్ పౌడర్ తో చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. ఇది నేను ట్రై చేసి మీరు కూడా మంచి రిజల్ట్స్ పొందాలని చెప్తున్నాను.
ఆయిలీ స్కిన్ తగ్గి గ్లో రావాలంటే https://helpfulheartsone.blogspot.com/2021/07/blog-post_14.html



Post a Comment
0 Comments