FAILURE WILL MAKE YOU WIN
" FAILURE IS THE BEST THING IT YOU RISE AGAIN
ఫెయిల్ అవ్వడం బాధగానే ఉంటుంది. కష్టంగానే ఉంటుంది. ఫెయిల్యూర్ గుర్తున్నంత కొంతమందికి సక్సెస్ కూడా గుర్తుండదు. failure impact అంత బలంగా ఉటుంది. నిజానికి ఇలా ఫెయిల్ అవ్వడం అనేది మనం రిలేట్ చేసుకోగలిగే ఒక హ్యూమన్ క్వాలిటీ అందుకే సినిమాల్లో హీరోలు ఎంత కష్టపడితే జనాలకు అంత దగ్గరవుతారు. అలాగే సినిమా
హీరోలు ఎన్ని సార్లు ఓడిపోయినా give up చేయడు. మన లైఫ్ కూడా అంతే కొన్నిసార్లు సక్సెస్ అవ్వాలని ఎంతగట్టిగా ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతానే ఉంటాం. నిజమైన సక్సెస్ రావాలంటే ముందు ఫెయిల్యూర్ ని హేండిల్ చేయటం రావాలి. కొంతమంది అసలు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఎలాంటి excuse లేకుండా కష్టపడతారు. ఇంకొంతమంది ఫెయిల్యూర్స్ ని చూసి డిస్సపాయింట్ అయిపోతారు. blame చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ ని blame చేయడం మొదలు పెడతామో అప్పుడే మన లెర్నింగ్ అనేది ఆగిపోయిందని అర్ధం . కానీ లెజెండ్స్ ఇక్కడ ఏం చేస్తారో తెలుసా ఫెయిల్యూర్ ని మనస్ఫూర్తిగా accept చేస్తారు. అది వాళ్ళ గ్రేట్నెస్ ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడే దాని నుండి కొత్త పాటలు మనం నేర్చుకోడం మొదలు పెడతాము. బయట జనాలు కూడా జై కొట్టడం మొదలుపెడతారు. మల్లి మనం ప్రయత్నించినపుడు ఈ ఫెయిల్యూర్ పాటలే మనల్ని ఇంకా బెటర్ అయ్యేలా చేస్తాయి. అందుకే లెజెండ్కి ఫెయిల్యూర్ అనేది సుప ర్ పవర్.


Post a Comment
0 Comments