learning tip
EDUCATION NEVER STOPS
LIFE ITSELF IS A TEACHER AND YOU RE IN A STATE OF CONSTANT LEARNING
చదువు అనేది ఉద్యోగం వచ్చే వరకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి ఈ పాయింట్ inbuilt talent ఎంత ఉన్న సరే ఎప్పటికపుడు తన స్కిల్స్ ని upgrade చేసుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచం చాలా వేగంగా ముందుకు
వెళిపోతుంది. ఎవరైతే వాళ్ళ cellphone తో పటు వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారో వాళ్ళు ఈ లైఫ్ అనే గేమ్ ని సరిగ్గా ఆడుతున్నట్టు. లేదంటే మాత్రం వేరే వాళ్ళ మీద dependency పెంచుకుంటున్నారు. వాళ్ళ మీద వాళ్లకున్న నమ్మకం కోల్పోయేలా చేసుకుంటున్నారు. మనం డైలీ నేర్చుకోడం ఆపేస్తే intellectual growth అనేది ఆగిపోయినట్టే. కాబట్టి మీ ఎడ్యుకేషన్ ని ప్రతి రోజు కంటిన్యూ చేస్తూనే ఉండండి. అపుడు బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా పెరుగుతుంది.


Post a Comment
0 Comments