BE A SYMBOL AND BE A LEGEND

"MAN IS JUST FLESH AND BLOOD, HE CAN BE IGNORED OR DESTROYED, BUT IDEAS AND SYMBOLS ARE EVERLASTING, THEY ARE INCORRUPTIBLE AND CAN'T BE DESTROYED. THEY WILL KEEP INSPIRING PEOPLE FROM TIME TO TIME."

అసలు లేజెండ్ అని  ఎవరిని  అంటారు బాగా డబ్బులు సంపాదించినవాడినా లేక జనాలకు సేవ చేసేవాడినా? మనిషంటే కేవలం రక్త మాంసాలున్న ఒక సంఘజీవి మాత్రం, కానీ ఒక మనిషిని లెజెండ్ గా మార్చేది అతను అందరిలో


గుర్తుండిపోయేలా చేసేది అతను సృష్టించిన ఐడియాస్ అండ్ సింబల్స్. ఆపిల్ కంపెనీ లోగో ఎంతమందికి తెలుసో స్టీవె  జాబ్స్  స్టోరీ కూడా అంతేముందికి తెలుసు. తన ఐడెంటిటీ తో విసన్తో   ప్రపంచం మొత్తం గుర్తుండిపోయేలా ఆపిల్ ని క్రియేట్  చేసాడు. ఇంకో యాబై ఏళ్ళ తర్వాత స్టీవ్ జాబ్స్ ని  మర్చిపోవచ్చేమో కానీ ఆపిల్ మాత్రం లెజెండ్ లాగా అలాగే గుర్తిండిపోయి ఉంటుంది. Be a legend create your own destiny అంటే మీడియాకెర్ కింద మిగిలిపోకూడ జనాలమీద  ఇంపాక్ట్  క్రియేట్  చేయండి. 

Post a Comment

0 Comments