1. CONQUER YOUR FEARS:
" WHATEVER DOSEN'T KILL US MAKES US STRONG,"

భయం ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఉటాయి. అదేదో స్పెషల్గా మనకి మాత్రమే ఉన్నాయి అని అనుకోకండి. ఒక భయం అనేది నిన్ను చంపలేదు నిన్ను భయపెడుతుంది. అంతే! ఎప్పుడైతే ఎలాంటి భయం నిన్ను చంపలేదు అనే నిజాన్ని తెలుసుకుంటారో మనలో బలమైన కాన్ఫిడెన్సు వచ్చేస్తుంది. Conquer your fear అంటే ఫెయిల్ అవ్వడానికి భయపడకుండా ఉండటం. మనలో చాలామందికి గోల్స్ ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో చాలా అండ్డంకులు వస్తాయి. ముఖ్యంగా ఒకవేళ పనిచేయకపోతే చివరిగా విఫలమయితే ఏంటి పరిస్థితి ఇలాంటి questions మనల్ని వేధిస్తూ ఉంటాయి. అలంటి fear ని conquer చేయాలంటే ముందు మనసులో వున్న భయాన్ని అంగీకరించాలి. అప్పుడే ఆ భయం కూడా మనల్ని అడ్డుకునే అడ్డంకులా కాకుండా ప్రయత్నంలో ఒక భాగంగా మారిపుతుంది. మీరు ఆలోచిస్తే fearlessness అనేది మనలో ఒక తెలియని ఎనర్జీని తీసుకొస్తుంది. మైండ్లో నెగెటీవ్ ఆలోచనల నుండి ఫ్రీడమ్ దొరికి సమస్యలన్నీ చాల చిన్నగా కనిపిస్తాయి. ఎంతో కష్టం మన వళ్ళ కాదనుకున్న వాటిని కూడా సాధించి తీరుతాము. కాబట్టి ప్రతి లెజెండ్ వారి భయాలను జయించాలి.
2. STAY CALM IN HIGH PRESSURE:
అంతా బాగానే ఉన్నపుడు ఎవరైనా కూల్ గానే ఉంటారు. కానీ పరిస్థితి కంట్రోల్ లో లేకపోయినా కూడా calm గా ఉండేవాళ్ళే
లెజెండ్స్ అవుతారు. ప్రెషర్ లో panic అవ్వకుండా ఎలా ఉంటాం అని మీకు అనిపించవచ్చు. సరిగా ఆలోచించండి ఒక situation లో మనిషి బాగా panic అయితే బాగా ఆలోచిస్తాడా ఫోకస్డ్ గా ఉంటె బాగా ఆలోచిస్తాడా
ప్రతి
లెజెండ్ ఎప్పుడు ఒకటి గుర్తించుకోవాలి "CALM IS THE BEST REVENGE"ఇది ఇక్కడ ఎందుకు చెప్పడం జరిగిందంటే కావాలని మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన మన మీద అసూయతో దుష్ప్రచారం చేసినా మనం కూడా అతనిలా మన మైండ్ సెట్ ని పాడుచేసుకోకూడదు. ఒక బాతును చుడండి అది కామ్ గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. కానీచాల ఫాస్ట్ గా అది తన ప్రాణాల కోసం కాళ్ళు ఆడిస్తూనే ఉంటుంది. అలాగే మనం కూడా కామ్ గా ఉండాలి. లోపల మాత్రం మనం చెయ్యాల్సిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసేవాడు అనుకోవచ్చు వీడేంచేస్తాడులే అని కానీ ని success కి అతని ఇంకా ఎక్కువ కుళ్ళుకుంటాడు. So stay cool and stay calm.
3. SELF CONFIDENCE COMES FROM SELF WORTH
"IF YOU 'RE GOD AT SOMETHING, NEVER DO IT FOR FREE"
తెలుగులో మనకి తెలిసిన పని ఫ్రీ గ చెయ్యకూడదు రాని పని ట్రై చేయకూడదు అని. ఎందుకంటే మీ విలువ తెలియకపోతే మీ టాలెంట్ అంతా వృధా అయిపోయినట్టే మీకున్న స్కిల్ ఏదయినా సరే తగిన ప్రతిఫలం లభించాలి. అపుడే దానికి విలువున్నటు. మీ విలువ మీకు తెలిసినపుడు ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేరు. లైఫ్ లో అయినా సెల్ఫ్ వర్త్ అనేది చాల valuable ఆత్మవిశ్వాసం కలిగేది నీ నిజమైన విలువెంటో నీకు తెలిసినపుడే.
4. KNOW THE RULES AND BREAK THEM
"LEARN THE RULES LIKE A PRO,SO YOU CAN BREAK THEM LIKE AN ARTIST"
ఈ సొసైటీలో మనం కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్నిఉటాయి. వాటికి మనం మార్చలేం. avoid
చేయలేము ట్రాఫిక్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ఇంకా అల చాల.... కానీ మనకి కనబడని కొన్ని hidden rules మన sub concious లో ఉంటాయి. అవి మన క్రియేటివిటిని మన స్థాయిని restrict చేస్తాయి. అలాంటి రూల్స్ని బ్రేక్ చేయాలి. అందరితో సమానం గా ఉండటానికి family expectations meet అవ్వడానికి తెలియకుండానే మన అందరిలో ఒక రూల్ బుక్ create అయిపొయింది. లైఫ్ లో ఎవరైనా మిమ్మల్ని పుష్ చేసిన మిమ్మల్ని ఆపాలని ట్రై చేసిన rules follow అవ్వడమే కాదు బ్రేక్ చేయడం కూడా నేర్చుకోండి మై లైఫ్ మైరూల్స్ అనేది కేవలం బైక్ వెనకాల రాయించుకుని కొటేషన్ కాదు అది మీ ఫ్రెడోమ్ అది ఇంకా నిన్ను ఒక గొప్ప మనిషి చేసే బలమైన మాట అని తెలుసుకోండి. Break your inner restrictions.
Post a Comment
0 Comments