ఆయిలీ స్కిన్ తగ్గి గ్లో రావాలనుకుంటే

ఆయిలీ స్కిన్ తగ్గి గ్లో రావాలంటే 

కొంతమందికి   ముఖం బాగా జిడ్డు కారుతూ ఉంటుంది. ఎంత తుడిచినా మళ్ళీ వస్తూ ఉంటుంది. మరలాంటి జిడ్డు కారకుండా ముఖం మంచి గ్లోతో హెల్దిగా బాగుండాలి అంటే ఈ చిట్కాను పాటించండి.
         కొంతమందికి చర్మ కణజాలం లోపల ఉండే ఆయిల్ ను ఉత్పత్తి చేసే గ్రంధులు కొంతమందికి ఓవర్ గా స్టిములేట్ అయ్యి సెబెషియస్ గ్రంధులు ఎక్కువ జిగురును ఉత్పత్తి  చేస్తాయి. అది అంతా   బయటికి వచ్చిజిడ్డుకారుతుంటుంది. అవన్నీ క్లీనయ్యి ఇరిటేషన్ తగ్గి నార్మల్ లెవల్కి రావాలంటే మీరు ముఖానికి కాస్త

నిమ్మరసం, కొబ్బరినూనె సరిసమానంగా కలిపి ముఖానికి రాసి నాలుగు నిముషాలు పాటూ మర్దన చేయాలి. తరువాత  ఫేసియల్ స్ట్రీమరు తీసుకుని అందులో పసుపు వేసి ఆవిరి పట్టాలి. . రోజుకి పది నుండి పదిహేను నిముషాలు పడితే మంచిది. నిమ్మరసం మరియు కొబ్బెరరినూనె యాంటిబాక్టీరియల్లా  పనిచేసి స్కిన్ ఇర్రిటేషన్ మరియు జిడ్డును ఎక్కువ ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి. 
               ఆవిరి పట్టిన తరువాత ముల్తానీ ప్యాక్ వేసుకుని  25 నిముషాలు ఉంచిన  తర్వాత మొఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల  ఎక్కువగా ఉత్పత్తి అయ్యే జిడ్డునంతా కూడా లాగేస్తుంది. 
              జిడ్డు తగ్గాలనంటే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 4 లీటర్ల మంచి నీళ్లు త్రాగాలి. దీనివల్ల చర్మ సౌందర్యం పెఱుగుతుంది. దీనితో పాటు రోజుకి రెండు జ్యూస్ లు తాగడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.  

ఫేషియల్ గ్లో విత్ హోమ్ రెమెడీ https://helpfulheartsone.blogspot.com/2021/07/blog-post_24.html


Post a Comment

2 Comments