these must be followed to be successful
సక్సెస్ అవ్వాలంటే ఇవి పాటించాలి helpfulheartsone
సక్సెస్ అవ్వాలంటే ఇవి పాటించాలి
సక్సెస్ అవ్వాలంటే లక్ష్యం క్లియర్ గా ఉండాలి. మీరు జీవితంలో విజేత అవ్వడానికి మీరు ఎన్ని విషయాలు అయితే మీకు కావాలి అన్ని విషయాలు మీకు తెలుసు. కానీ మీరు దానిమీద ద్రుష్టి పేట్టడంలేదు. ఒక్కసారి సీరియస్ గా తీసుకోండి. జీవితాన్ని ఎప్పుడైతే సీరియస్ గా తీసుకుంటారో అపుడు మీ ఫలితాలు వేరుగా ఉంటాయి. అపుడు ఒకరు 
వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మీకు తెలిసిన విషయాలు మీరు ఆచరించడం మొదలుపెడుతారో నా జీవిత లక్ష్యం ఏంటి ,సమాజ బాధ్యత ఏంటి ,కుటుంబ బాధ్యత ఏంటి ,నా లక్ష్యం ఏంటి రిలిజియన్స్ గా నా ఎదుగుదల ఏంటి ఇది అయినా తర్వాత అది అది అయినా తర్వాత ఇది కాదు. అన్ని ఒకేసారి ఉండాలి ఈ నాలుగు . మీరు డాక్టర్ అవ్వాలంటే LKG చదివారు కదా ఫస్ట్ క్లాస్ అయింది కదా ఫిఫ్త్ క్లాస్ చదివారుకదా స్టెప్ బై స్టెప్ వస్తున్నారు కదా ! అలాగే లక్ష్యాల్లో కూడా ఒక్కక్కటి నేర్చుకుంటూ రావాలి పైకి.
మీకు మిల్కా సింగ్ తెలుసా మిల్కా సింగ్ ఎవరు ఇంతకి ఫాస్ట్ రన్నర్ 200 మీటర్లు ,400 మీటర్లలో మెడల్ సాదించినటువంటి వ్యక్తి మిల్కా సింగ్ ఎలా సాదించగలిగాడు? తాను నిజంగానే వేగంగా పరిగెత్తగలిగాడా ఆయనలాగ ఇంకెవరు పరిగెత్తగలిగేవారు కాదా అందుకనే అతనికి గోల్డమెడల్ వచ్చిందా అంటే కారణం అది కాదు అసలు కారణం ఏంటో తెలుసా అతను ఆర్మిలో ఉండే ఒక సైనికుడు ఒక రోజు ఒక ఆఫీసర్ వచ్చి ప్ర్రకటిస్తున్నాడు. అందర్నీ నిలబెట్టి స్పోర్ట్స్ కోసం కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాము మిలో నుండి ఎవరైతే బాగా పరిగెడతారో పదిమందిని సెలెక్ట్ చేసి ఆ పదిమందిని స్పోర్ట్స్ కోటాలో పంపిస్తాము అని ప్రకటన చేసారు. కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు మిల్కా సింగ్ అసలే పట్టించుకోవట్లేదు. ఈ ప్రకటన అయినా తర్వాత వేరే ఆఫీసర్ వచ్చి ప్రకటిస్తున్నాడు ఇలా మరొక విషయం ఎవరైతే ఇందులో పాల్గొంటారో వాళ్ళకి డైట్ చార్ట్ వేరేగా ఉంటుంది. వాళ్లకి ఒక కప్పు పాలు రోజుకి రెండు
పచ్చి గుడ్లు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. పాలు అదనంగా ఇస్తారు అన్న మాట వినగానే మిల్కా సింగ్ కి పాలు అంటే చాల ఇష్టం చిన్నపటినుండి ఒక గ్లాసు పాలు అదనం గా ఇస్తారా అని ఫోకస్ అంతా పాలు మీదకి వెళ్ళిపోయింది. పరిగెత్తడం మొదలుపెట్టారు అందరు. ఇతను పరిగెడుతూ పరిగెడుతూ మధ్యలో పరిగెత్తలేక పడిపోతాడు. మధ్యలో ఒకరొచ్చి ఏంట్రా పడిపోయావ్ అంటాడు వెంటనే గుర్తొచ్చి పాలు పాలు అని పరిగెత్తడం మొదలుపెడతాడు. టాప్ 10 లో వచ్చేస్తాడు. ఎలా రాగలిగాడంటే స్పష్టమైన లక్ష్యం పాలు కావాలి ఇలా అతని జర్నీ మొదలవుతుంది. అనేకసార్లు తాను కాంపిటేషన్లో ఓడిపోయాడు కూడా అపుడు తన డిస్ట్రాక్షన్స్ ఏంటి అని ఆలోచించాడు. మీకు తెలుసా మీ డిస్ట్రాక్షన్స్ ఏంటి అని ఏంటి ఫేసుబుక్ , టిక్ టాక్స్, ఆ వాట్సాప్ చాటింగా , అక్కర్లేని ఫ్రెండ్సాఏంటి మీ డిస్ట్రాక్షన్స వాటిని దూరం పెట్టండి . మీ లక్ష్యం మీద మీరు ద్రుష్టి పెట్టాలంటే అదే చేసాడు మిల్కాస్. తన డ్రైవర్ దగ్గరికి వెళ్లి గురువుగారు వరల్డ్ రికార్డు ఏంటి చెప్పండి గురువుగారు తన వంక అదోరకంగా చూసాడు. నీకు వరల్డ్ రికార్డు కావాలా అంటాడు రాసి ఇవ్వండి అంటాడు . 400 మీటర్లు పరిగెత్తాలంటే 45. 9సెకెన్స్ వరల్డ్ రికార్డు అని రాసి ఇచ్చాడు. మిల్కా సింగ్ దృష్టిలో స్టేట్, నేషనల్ కాదు, వరల్డ్ కాదు అవన్నీ మర్చిపోయాడు 45. సెకెన్స్ లో పరిగెత్తాలి అంతే ఇదే లక్ష్యం అంతే ఇక ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ లక్ష్యం తప్ప ఇంకేం కనపడట్లేదు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు ఎంత కష్టం పడుతున్నా చూడటం లేదు. ఫైనల్ గా వరల్డ్ రికార్డు బద్దలకొట్టాడు, గోల్డమెడల్ సాధించాడు. స్పష్టమైన లక్ష్యం పరిగెత్తడం వచ్చా? రాదు రన్నరా కాదు ఎలా ? స్పష్టమైన లక్ష్యం చదువుతే రాదు ఇంగ్లీష్ వచ్చా? అవేమి పట్టించుకోలేదు మిలో వీక్నెస్సులు ఏమేమి ఉన్నాయో అవన్ని వదిలేయండి.

ఒక్కసారి జీవితం లో క్లియర్ విసన్ ఏర్పరుచుకుంటే రానివన్నీ వస్తాయి. మిల్కా సింగ్ ఏమి చేసాడు తన స్టాండ్డెడ్స్ని పెంచుకుంటూ వచ్చాడు. తాను ఎప్పుడైతే హార్డవర్క్ చేసేవాడో రన్నింగ్ చేసేవాడో అపుడు తన బనియన్ మీద ఉండేవాడు దాన్ని పిండేవాడు ఒక జగ్గులో మల్లి తొడిగి మల్లి కష్టపడేవాడు మల్లి తీసి పిండేవాడు. మగ్గు నిండాలి చెమటతో కాలం గడుస్తూ గడుస్తూ ఉండగానే మగ్గు తీసేసి బకెట్ పెట్టాడు. ఇపుడు మీరు చేస్తుంది ఏంటి మీ లక్ష్యం ఏంటి ఉదయం ఎన్నిగంటలకు లేస్తున్నారు. ఎంత ఫోకస్ చేస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నారు రేపు ఎక్కడ ఉండాలి మీ స్టెండెడ్స్ని ఎలా పెంచుకోవాలి ఒకేసారి ఎక్కువ పెంచుకోడం కాకుండా రతి రోజు ఒక్కోటి పెంచుకుంటే మీ లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలరు.

Post a Comment
0 Comments